సెప్టెంబరులో ఏపీ ఈఏపీ సెట్-2021 నిర్వహణ
- ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్ లు కూడా సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం
* ఏపీ ఈఏపీ (ఇంజినీరింగ్, వ్యవసాయం,
ఫార్మసీ) సెట్ ను సెప్టెంబరులో నిర్వహించనున్నారు.
* EAMCET పేరు ని EAPCET
గా సవరణ చేసిన విషయం తెలిసిందే.
* వృత్తి విద్య కోర్సుల్లో
ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్, లాసెట్, ఎడ్
సెట్ లాంటి ప్రవేశ పరీక్షలన్నింటినీ ఇదే నెలలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి
భావిస్తోంది.
* ఇంటర్ పరీక్షలు జులైలో నిర్వహించే
అవకాశం ఉంది. పరీక్షలు, ప్రశ్నపత్రాల మూల్యాంకనానికి 45 రోజుల వరకు
సమయం పడుతుంది.
* దీంతో ఈఏపీ సెట్ ను సెప్టెంబరులో
జరపాలని నిర్ణయించారు.
* అక్టోబరులో ఆన్లైన్ ప్రవేశాల
కౌన్సెలింగ్, నవంబరులో తరగతులు ప్రారంభించనున్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ)
కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
* అక్టోబరులో పీజీ సెట్ జరపనున్నారు.
* పీహెచ్ డీల్లో ప్రవేశాలకు
అక్టోబరులోనే ఆర్ సెట్ ను జరపనున్నారు.
0 Komentar