ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిధులు రూ.309.87 కోట్లు కేటాయింపు
Health Medical & Family Welfare Department – Administrative Sanction for an amount of 30,987 Lakhs (Rupees Thirty Thousand Nine Hundred Eight Seven Lakhs) - Accorded – Orders - Issued.
ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
* 49 చోట్ల ఆక్సిజన్
ప్లాంట్లు ఏర్పాటు
* ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల
ఏర్పాటు,
సరఫరాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
* రూ.310 కోట్లు
కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* రాష్ట్రంలో 49
చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
* 50 క్రయోజనిక్ ఆక్సిజన్
ట్యాంకర్ల వాహనాలను కొనుగోలు చేయాలని ఆదేశించింది.
* 10 వేల అదనపు ఆక్సిజన్
పైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
* ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు
వచ్చే ఆరు నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేసింది.
G.O.RT.No. 214 Dated: 09-05-2021.
0 Komentar