ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు
★ ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు.
★ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు.
★ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదన్న హైకోర్టు.
★ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదన్న హైకోర్టు.
★ పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్
ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు.
0 Komentar