Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో 2528 గ్రామ/ వార్డ్ సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు

 

ఏపీలో 2528 గ్రామ/ వార్డ్ సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖ వివిధ జిల్లాల్లో గ్రామ/ వార్డ్ సచివాలయ వాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రామ/ వార్డ్ సచివాలయ వాలంటీర్లు

మొత్తం ఖాళీలు: 2528

జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం-397, నెల్లూరు-1006, చిత్తూరు-569, గుంటూరు-260, ప్రకాశం -296.

అర్హత: పదో తరగతి/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. స్థానిక గ్రామ/ వార్డ్ పరిధిలో నివసిస్తూ ఉండాలి.

వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. దీనిలో 👇

1) ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి - 25 మార్కులు

2) ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం , సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవానికి - 25 మార్కులు

3) నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు - 25 మార్కులు

4) ఇతర నైపుణ్యాలకు (సాఫ్ట్ స్కిల్స్) - 25 మార్కులు

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2021 మే 20-25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి.)

NOTIFICATION AND DETAILS

SL NUMBERS AND JOB DETAILS IN THE WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags