APPSC: Departmental Tests November- 2020
Session Examinations Postponed
ఏపిపిఎస్సి: డిపార్ట్మెంటల్
టెస్ట్ నవంబర్-2020 సెషన్ పరీక్షలు వాయిదా
కోవిడ్ మహమ్మారి ప్రాబల్యం దృష్ట్యా మరియు 31.05.2021 వరకు కర్ఫ్యూ ఉన్నందున, ఏపిపిఎస్సి కమిషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్-2020 సెషన్ పరీక్షలను వాయిదా వేసింది.
పరీక్షల తాజా తేదీలను తరువాత
ప్రకటిస్తారని తెలిపారు
In view of the prevalence of Covid
pandemic situation and curfew upto 31.05.2021, Commission has decided to postpone
Departmental Tests examinations, November 2020 Session, notified vide
Notification No.04/2021.The fresh dates of conduct of examinations will be
announced later.
0 Komentar