Bank Note Press (BNP) Recruitment 2021:
Apply Online for 135 Jr Office Assistant, Jr Technician and Other Posts
బ్యాంక్ నోట్ ప్రెస్-దెవాస్ లో
ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన
సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన
మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 135
పోస్టులు: వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్‌వైజర్,
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్
అసిస్టెంట్ తదితరాలు.
అర్హత:
1. వెల్ఫేర్ ఆఫీసర్: డిగ్రీ/
డిప్లొమా(సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యా లు: నెలకు రూ. 29740-103000 వరకు
చెల్లిస్తారు.
2. సూపర్వైజర్: డిప్లొమా(డైస్టఫ్
టెక్నాలజీ/ పెయింట్ టెక్నాలజీ)/ సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ/ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్
టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఐటీ/ కంప్యూటర్) ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.27600-95910 వరకు
చెల్లిస్తారు.
3. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత
విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు
మించకూడదు.
జీతభత్యా లు: నెలకు రూ.18780-67390 వరకు
చెల్లిస్తారు.
4. జూనియర్ ఆఫీసు అసిస్టెంట్:
గ్రాడ్యుయేషన్(కంప్యూటర్) ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ. 21540-77160 వరకు
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా
ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.05.2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:
11.06.2021.
0 Komentar