Centre issues revised guidelines for
home isolation of Covid patients: Key points
కరోనా బాధితుల కోసం, కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని కోవిడ్ బాధితులు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నవారు, లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఉండాలని సూచించింది. కరోనా సోకినవారు మూడు పొరల మాస్కు ధరించాలని.. వీలైనంత ఎక్కువగా నీరు, జ్యూస్ లు తాగాలని పేర్కొంది.
అలాగే బీపీ, షుగర్
ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపింది. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు
చెక్ చేసుకోవాలంది. హోం ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటికి రావాలని
పేర్కొంది. ఇక చివరి మూడు రోజులు జ్వరం రాకపోతే కరోనా టెస్టు అవసరం లేదని స్పష్టం
చేసింది.
Revised
Guidelines for Home Isolation of Mild / Asymptomatic COVID-19 Cases
0 Komentar