Centre Urges Postponement of All Offline
Exams in May Due To COVID; Online Exams May Go On
'మేలో ఆఫ్‌లైన్ పరీక్షలు
వద్దు' - ఆన్‌లైన్ పరీక్షలు కొనసాగవచ్చు – కేంద్ర విద్యా
మంత్రిత్వ శాఖ
దేశంలో కరోనా సెకండ్ వేవ్
నేపథ్యంలో, మే నెలలో జరగాల్సిన అన్ని ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. అయితే, ఆన్లైన్
పరీక్షలు కొనసాగించవచ్చని పేర్కొంది. కరోనా తీవ్రత దృష్ట్యా సీబీఎస్ఈ, ఐసీఎస్ సీ పరీక్షలు రద్దు చేయగా, పలు రాష్ట్రాల
విద్యా బోర్డులు సైతం అదే బాటలో నడిచాయి.
"ప్రస్తుత పరిస్థితుల
నేపథ్యంలో, మే 2021 నెలలో షెడ్యూల్
చేయబడిన ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని, ఆన్‌లైన్
పరీక్షలు కొనసాగవచ్చని" మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి
అమిత్ ఖరే వైస్ ఛాన్సలర్లందరికీ లేఖ రాశారు.
Postpone all offline exams scheduled in May, online ones may continue: Education Ministry to centrally funded institutions
— Press Trust of India (@PTI_News) May 3, 2021
0 Komentar