‘కోహెల్ప్’ యాప్ తో కోవిడ్ పూర్తి సమాచారం - తెలుగు
రాష్ట్రాల్లోని వారికి చాలా ఉపయోగం
కొవిడ్ పై ప్రజలకు కావాల్సిన
పూర్తి సమాచారం అందించేలా సాగర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ సంస్థ కోహెల్ప్ యాప్,
www.cohelp.info వెబ్ సైట్ ను రూపొందించింది. వీటిని సోమవారం అరణ్య
భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్యమండలి సభ్య కార్యదర్శి
కాళీ చరణ్ ఆవిష్కరించారు. సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ సీఈవో జోగి రితేష్
వెంకట్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్
ఆసుపత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా ఈ యాప్ ద్వారా అందించనున్నట్లు
తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని దాదాపు 4 వేలకు పైగా ఆసుపత్రులతో అవగాహన
ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
0 Komentar