DSSC Recruitment 2021: Apply for 83
Multi-Tasking Staff, clerk and other posts
డిఎస్‌ఎస్‌సి లో గ్రూప్ సి
సివిలియన్ పోస్టులు
తమిళనాడు (వెల్లింగ్టన్)లోని
డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డిఎస్‌ఎస్‌సి) కింది పోస్టుల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
గ్రూప్ సి సివిలియన్ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 83
1) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 04
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన
ఉత్తీర్ణత. డిక్టేషన్, ట్రాన్స్ కిప్షన్లలో నైపుణ్యం ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
2) లోయర్ డివిజన్ క్లర్క్: 10
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
3) సివిలియన్ మోటార్
డ్రైవర్: 07
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన
ఉత్తీర్ణత. హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
4) సుఖాని: 01
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన
ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్విమ్మింగ్ లో సర్టిఫికెట్, మంచి
సెయిలింగ్ నాలెడ్జ్ తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
5) కార్పెంటర్: 01
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన
ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
6) మల్టీ టాస్కింగ్ స్టాఫ్
(ఆఫీస్, ట్రెయినింగ్): 60
అర్హత: మెట్రిక్యులేషన్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్
టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఇంటలిజెన్స్ అండ్
రీజనింగ్,
న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్,
జనరల్ అవేర్‌నెస్, ట్రేడ్ స్పెసిఫిక్.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది: 22.05.2021.
చిరునామా: The commandant, Defence Services Staff College, Wellington (Nilgiris) - 643 231. Tamil Nadu.
0 Komentar