DSSSB Recruitment 2021: Apply for 7236
TGT and Other Posts - Details Here
డిఎస్‌ఎస్‌ఎస్‌బి లో 7236 టీచర్ల పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్
దిల్లీ (ఎన్‌సీటీ దిల్లీ) ప్రభుత్వానికి చెందిన దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్
సెలక్షన్ బోర్డ్ (డిఎస్‌ఎస్‌ఎస్‌బి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 7236
1) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్
(టీజీటీ) : 6258
సబ్జెక్టులు: హిందీ, నేచురల్
సైన్స్,మ్యాథ్స్, సోషల్ సైన్స్,
బెంగాలీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ
ఉత్తీర్ణతతో పాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
2) అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ):
628
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో
పాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి
ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
3) జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్: 278
అర్హత: మెట్రిక్యులేషన్/ సెకండరీ
స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో
30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
4) కౌన్సెలర్: 50
అర్హత: సైకాలజీ/ అప్లైడ్ సైకాలజీలో
బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
5) పట్వారీ: 10
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ, హిందీలో పని అనుభవం
ఉండాలి.
వయసు: 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: వన్ టైర్/ టూ టైర్
ఎగ్జామినేషన్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 25.05.2021.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.06.2021.
0 Komentar