Exemption of the Differently Abled (Divyangjans)
Government Employees from attending to their duties in the offices and permissions
to work from home
దివ్యాంగులు, గర్భిణులకు
వర్క్ ఫ్రం హోమ్ - మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు
కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో
రాష్ట్రంలో అన్ని శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులు, గర్భిణులకు
ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సచివాలయంలోని అన్ని శాఖలు,
విభాగాధిపతుల కార్యాలయాలు,
జిల్లాల్లోని అన్ని శాఖల్లోనూ పనితీరు, అవసరం ప్రాతిపదికగా వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాలని మహిళా శిశు
సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ సోమవారం మెమో జారీ చేశారు.
AP. లోని అన్ని ప్రభుత్వ
శాఖలు, HOD లు, జిల్లా కలెక్టర్లు తమ
పరిధిలో విధులు నిర్వహిస్తున్న దివ్యాoగులు, గర్భిణులకు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో విధుల నుండి మినహాయింపు ఇస్తూ,
Work from home అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.
Memo. No. WDC01/1184453/2020-PROG-II-A1,
dt., 03/05/2021
Sub: Dept for WCDA&SC – COVID-19
Second wave – Exemption of the Differently Abled (Divyangjans) Government
Employee) from attending to their duties in the offices and permissions to work
from home – Reg.
0 Komentar