Free education, monthly stipend, Rs 10
lakh fund for children who lost parents to Covid under PM CARES
కరోనా కారణంగా అనాథలైన చిన్నారులకు పిఎం కేర్స్ కింద కేంద్రం ఆర్థిక సాయం
* కోవిడ్ తో తల్లిదండ్రులను
కోల్పోయిన పిల్లలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది.
* పిఎం కేర్స్ కింద పిల్లల సాధికారితకు
నెలవారీ స్టెఫండ్ ఇవ్వనుంది.
* 23 ఏళ్లు వచ్చాక పీఎం
కేర్స్ నుంచి రూ.10 లక్షలు పొందే అవకాశం కల్పించింది.
* పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
* పిల్లల ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు
వడ్డీ కట్టనుంది.
* పిల్లలకు రూ. 5
లక్షల ఆరోగ్య బీమా కల్పించి ప్రీమియం భరించనుంది.
* ఇప్పటికే కొన్ని రాష్ట్ర
ప్రభుత్వాలు అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించాయి.
0 Komentar