Forwarding of proposals for Pension and
other terminal benefts pertaining to the Teaching and non-teaching staff deceased due to Covid within 15 days after death – Instructions
Memo. No. ESE02-16021/39/2021-PENSION-CSE
Dated: 26/05/2021
Sub: School Education – Pension - Terminal
Benefits – Forwarding of proposals for Pensions and other terminal benefits pertaining
to the Teaching and Non- Teaching Staff deceased due to Covid to the O/o
Accountant General, O/o A.P.G.L.I and treasures etc. within 15 days after death
– Instructions issued – reg.
కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల
టెర్మినల్ బెనిఫిట్స్ అయిన,
★ పెన్షన్,
★ గ్రాట్యుటీ,
★ ఏపీ జి ఎల్ ఐ
★ జి.ఐ.ఎస్ ప్రపోజల్స్ ను,
★ సంబంధిత శాఖలైన అకౌంటెంట్ జనరల్,
★ ఏపీ జి ఎల్ ఐ కార్యాలయము,
★ ఖజానా శాఖలకు 15
రోజుల్లోగా ప్రతిపాదనలు పంపి,
★ పరిష్కారాన్ని చేయించవలసినదిగా పాఠశాల
విద్యశాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు తాజా ఆదేశాలు జారీ చేసియున్నారు.
0 Komentar