Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Union Ministry of Rural Development Has Released Funds for Gram Panchayats

 

The Union Ministry of Rural Development Has Released Funds for Gram Panchayats

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల


* గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

* 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 8,923.8కోట్లు విడుదలయ్యాయి.

* వీటిలో ఏపీకి రూ.387.8కోట్లు, తెలంగాణకు రూ.273కోట్లు వచ్చాయి.

* కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags