Guidelines
on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192
in the mind
G.O. 192 ని దృష్టిలో ఉంచుకుని. రాష్ట్రంలోని
అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధుల గురించి మార్గదర్శకాలు
విడుదల
General
Administration Department – Guidelines on functioning of all Government Offices
in the State keeping the G.O.Rt.No.192, dated: 04-05-2021 in mind – Orders –
Issued.👇👇
రాష్ట్రంలోని
అన్ని ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
ప్రభుత్వ
కార్యాలయాల పనివేళలు కుదింపు
* ప్రభుత్వ
కార్యాలయాలన్నీ ఇకపై ఉదయం 8 నుంచి 11.30 వరకే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* సెక్రటేరియట్, HODలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల పనివేళల్లో ఈ మార్పులు చేశారు.
* మ.
12 తర్వాత కార్యాలయాలు పనిచేయాలంటే
పాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
G.O.RT.No. 902 Dated: 07-05-2021
Curfew in the State to contain the spread of Covid-19 -GO 192 & GO 193
0 Komentar