Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఉద్యోగులు / ఉపాధ్యాయులకు ఉపయోగపడే ముఖ్యమైన దరఖాస్తులు (APGLI, GPF, ZPPF, GIS, CPS) ఒకే చోట...

 

ఉద్యోగులు / ఉపాధ్యాయులకు ఉపయోగపడే ముఖ్యమైన దరఖాస్తులు  (APGLI, GPF, ZPPF, GIS, CPS) ఒకే చోట...

కరోనా మహమ్మారి వలన ఎందరో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన వివిధ రకాల సదుపాయాలకు సంబంధించి ముఖ్య దరఖాస్తులను ఇక్కడ ఒకే చోట పొందుపర్చడమైనది.

 

1.APGLI (పేజీ: 2-5)

2.GPF (పేజీ: 6-11)

3.ZPPF (పేజీ: 12- 20)

4.GIS (పేజీ: 21-22)

5.CPS (పేజీ: 23-33)

 

ఈ దరఖాస్తులు పంపాలి అంటే ముందుగా చనిపోయిన ఉద్యోగి యొక్క డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబెర్/ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి.

సర్వీస్ రిజిస్టర్ నందు ఫ్యామిలీ వివరాలు నమోదు అయి ఉంటే మంచిది. 

ఇందులో కొన్ని ఫార్మ్స్ కొందరికి అవసరం ఉండవు. ఎవరికి ఏవి అవసరం అయితే వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.

This file is prepared by ATMALA S S PRASADA RAJU Sir

 

DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags