Indian Army Begins Registration for SSC
(Technical) – Eligibility: Graduate Engineers
ఇండియన్ ఆర్మీ (ఎస్‌ఎస్‌సి) - 191 పోస్టులు
ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని
ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) 2021 అక్టోబరు సంవత్సరానికి
గాను 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన అవివాహిత పురుషులు, మహిళలు,
డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.
షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మెన్/
విమెన్ (అక్టోబరు 2021) కోర్సు:
మొత్తం ఖాళీలు: 191
1) ఎస్ఎస్సీ (టెక్) మెన్: 175
2) ఎస్ఎస్ సీ (టెక్) ఉమెన్:
14
3) విడోస్ డిఫెన్స్
పర్సనల్: 02
విభాగాలు: సివిల్/ బిల్డింగ్
కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్,
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ తదితరాలు.
అర్హత: ఎస్ఎస్ సీ (టెక్) మెన్/ విమెన్
- సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎస్ఎస్ సీ విడోస్ (నాన్
టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ)- ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్ఎస్
సీ విడో (టెక్నికల్)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: ఎస్ఎస్సీ (టెక్) మెన్/ ఉమెన్
- 01.10.2021 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్
(నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్ సీ విడో
(టెక్నికల్)-01.10.2021 నాటికి 35
ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఎస్ఎస్ బీ ఇంటర్వ్యూ
, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 25.05.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 23.06.2021
0 Komentar