New Education Policy 2020 – co -location
of anganwadi Centers and primary schools – taking up of detailed mapping
exercise
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి మండలాలవారీగా మ్యాపింగ్ సిద్ధం చేయాలని – ఏప్రిల్ 13లోగా మ్యాపింగ్
★ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు జిల్లా
విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులనిచ్చారు.
★ ఈ ప్రక్రియను మండల విద్యాధికారులకు
అప్పగించాలని సూచించారు.
★ నూతన విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక
పాఠశాలల్లో ఎల్ కేజీ నుంచి తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
★ అంగన్‌వాడీ కేంద్రాలను అందులోకి
తరలించడానికున్న అవకాశాలను పరిశీలించటానికి మ్యాపింగ్ చేపట్టారు.
★ ఈ సమాచారాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల సహకారంతో గురువారంలోగా ఎంఈవోలు సేకరించాలని ఉన్నతాధికారులు సూచించారు.
★ ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక సెల్ ను
ఏర్పాటుచేసి ఎంఈవోలకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
★ కొవిడ్ కారణంగా ఎంఈవోలు ఐసొలేషన్లో ఉంటే ప్రత్యామ్నాయంగా సీనియర్ ఉద్యోగికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
RC.No: ESE02-28/40/2021-PLG-CSE
Dated: 11/05/2021
Sub: School Education – New Education
Policy 2020 – co -location of anganwadi Centers
and primary schools – taking up of detailed mapping exercise – Orders issued
-regarding.
https://docs.google.com/spreadsheets/d/1d4oK1sHsEphigzbkI5_ynL5Mb3x_yTESfeJbbKR5JFg/edit?usp=sharing
0 Komentar