NTPC Recruitment 2021: Apply for 280
Executive Engineer Posts
ఎన్టీపీసీలో 280 ఇంజినీరింగ్
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల పోస్టులు
భారత ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ
అయిన న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
(ఎస్టీపీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు (ఈఈటీ)
మొత్తం ఖాళీలు: 280
విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్
ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హత: 65% మార్కులకు తగ్గకుండా
సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
చివరి ఏడాది/ సెమిస్టర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాలిడ్ గేట్-2021
స్కోర్ ఉండాలి.
వయసు: జనరల్/ ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/
పీడబ్ల్యూడీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021లో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు 40,000 – 1,40,000 వరకు
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా ఉన్న
ఎన్టీపీనీ యూనిట్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 21.05.2021.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.06.2021.
0 Komentar