ఆన్లైన్లో ఉచిత వైద్య సేవ - వెబ్సైట్ ఏర్పాటు చేసిన ఎన్నారై వైద్యులు
భారత్లో కరోనా బాధితులకు ఆన్లైన్లో
ఉచిత వైద్య సహాయం అందజేసేందుకు ప్రవాస భారతీయ వైద్య నిపుణుల బృందం ముందుకు
వచ్చింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా(ఏఏపీఐ) ఆధ్వర్యంలో
యూకేకి చెందిన ప్రవాస భారత వైద్యులు eglobaldoctors.com అనే
వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెబ్సైట్ లేదా coviddoctorhelp@gmail.com కు ఈ-మెయిల్ చేస్తే వైద్యుల బృందం ఆన్లైన్ ద్వారా సహాయ సహకారాలు
అందజేస్తుంది.
DAILY FREE CONSULTATION FOR #COVID19 PATIENTS#besafe #saveindia #covidinindia #freeconsultation pic.twitter.com/9SlExILpEw
— eGlobalDoctors (@eglobaldoctors) May 13, 2021
0 Komentar