Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pradhan Mantri Matru Vandana Yojana (PMMVY) Pregnant Women Will Get Rs 5000

 

Pradhan Mantri Matru Vandana Yojana Pregnant Women Will Get Rs 5000

ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన  (PMMVY)  స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులు రూ.5 వేలు పొందొచ్చు

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులు రూ.5 వేలు పొందొచ్చు. మీరు ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

* కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రూ.5 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరతాయి. అయితే ఈ రూ.5 వేలు ఒకేసారి రావు. విడత వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జవుతుంది. ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. 19 ఏళ్ల కన్నా ముందే ప్రెగ్నెంట్ అయితే ఈ స్కీమ్ వర్తించదు.

* తొలి విడత కింద రూ.1000 వస్తాయి. తర్వాత రెండో విడత కింద రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో రూ.2 వేలు వస్తాయి. ఇలా మొత్తం రూ.5 వేలు మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ స్కీమ్ వర్తించదు.

* మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. www.Pmmvy-cas.nic.in లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి.

WEBSITE

Direct Beneficiary User Creation

Beneficiary Login

Previous
Next Post »
0 Komentar

Google Tags