TS: రేపటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పులు
తెలంగాణ
పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి
తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి
10 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ
నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల
నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు
పనిచేయనున్నాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది.
అదే విధంగా 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు
పనిచేస్తాయి.
0 Komentar