Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: 10వ తరగతి ఫలితాలు: మంత్రి ఆమోదానికి ఫలితాల దస్త్రం - సీబీఎస్‌ఈ: 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు గడువు పెంపు

 

TS: 10వ తరగతి ఫలితాలు: మంత్రి ఆమోదానికి ఫలితాల దస్త్రం - సీబీఎస్‌ఈ: 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు గడువు పెంపు


TS: 10వ తరగతి ఫలితాలు

పదో తరగతి ఫలితాల దస్త్రాన్ని అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం కోసం పంపారు. మంత్రి ఆమోదం ఇస్తే వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.

 

సీబీఎస్‌ఈ: 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు గడువు పెంపు 

సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు మరింత జాప్యం కానుంది. జూన్‌ 11 నాటికి ఈ క్రతువును పూర్తిచేయాలని, 20న ఫలితాలను వెల్లడిస్తామని ఇంతకుముందు ఆదేశించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), మంగళవారం ఈ గడువును పెంచింది. 

జూన్‌ 30 నాటికి మార్కుల కేటాయింపును పూర్తిచేసి, తమకు జాబితాలను అందజేయాలని ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం, లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణాధికారి సన్యం భరద్వాజ్‌ వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags