TS Govt Releases Rs 48 Cr to Provide Aid
for PVT Teachers
ప్రైవేట్ టీచర్ల సాయానికి రూ. 48 కోట్ల
నిధులు మంజూరు
తెలంగాణలో మూతపడిన ప్రైవేటు
పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం
అదనంగా రూ. 48 కోట్ల నిధులను మే 14న మంజూరు చేసింది. వీటిని సత్వరం సంబంధితులకు
అందజేసే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది.
0 Komentar