Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Medical Professionals Recruitment - 2021 - Applications Started

 

TS: Medical Professionals Recruitment - 2021 - Applications Started

తెలంగాణలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు మొదలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య & కుటుంబ సంక్షేమ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు (రిటైర్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్ తో సహా)

జీతభత్యాలు:

1) మెడికల్ ఆఫీసర్ - స్పెషలిస్ట్: నెలకు రూ.1,00,000

2) మెడికల్ ఆఫీసర్ - ఎంబీబీఎస్: నెలకు రూ. 40,000

3) మెడికల్ ఆఫీసర్ - ఆయుష్: నెలకు రూ.35000

4) స్టాఫ్ నర్సు: నెలకు రూ.23000

5) ల్యాబ్ టెక్నీషియన్: నెలకు రూ.17000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.05.2021. 

WEBSITE 1

OR

WEBSITE 2

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags