Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: SSC Students Pass for Academic Year, 2020-21, Based on Formative Assessment Marks by Awarding Grades

 

TS: SSC Students Pass for Academic Year, 2020-21, Based on Formative Assessment Marks by Awarding Grades

టి‌ఎస్: 10 వ తరగతి విద్యార్థులందరు ఫార్మాటివ్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇస్తూ ఉత్తీర్ణులుగా ప్రకటన

 

SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మే, 2021- పరీక్షలు రద్దు చేయడం మరియు పదవ తరగతి విద్యార్థులందరినీ ప్రభుత్వ / జిల్లా పరిషత్ / ఎయిడెడ్ / ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మరియు అన్ని పాఠశాలల్లో చదివే ఉత్తీర్ణులుగా ప్రకటించడం.  2020-21 విద్యా సంవత్సరంలో వివిధ నిర్వహణలు, గ్రేడ్‌లను ప్రదానం చేయడం ద్వారా ఫార్మాటివ్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా ఇస్తారు. 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ కారణంగా పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తామని స్పష్టం చేసింది. జూన్‌ రెండో వారంలో సమీక్షించి రెండో సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, బ్యాక్‌లాగ్‌ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులు వేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది.

Memo.No.3302/Scr.I/2021-

Dated: 11.05.2021

Sub: School Education – Director of Government Examination, Telangana, Hyderabad – Covid19 - SSC Public Examinations May, 2021 – Cancellation of Examinations and declaring of all students of Class X as pass studying in Government / Zilla Parishad / Aided / Private Unaided and all Schools under various managements during the Academic Year, 2020-21, based on Formative Assessment Marks by awarding Grades – Reg. 

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags