పరీక్షల నిర్వహణకు షెడ్యూల్
సిద్ధం చేయండి: విద్యా శాఖ మంత్రి సురేష్
పది, ఇంటర్ పరీక్షలను
జులై నెలలో నిర్వహించేందుకు సమయం అనుకూలంగా ఉంటే షెడ్యూల్‌ను రూపొందించాలని మంత్రి
ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ సమీక్షకు నివేదికలను, 2021-22 విద్యా సంవత్సరానికి అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేయాలని
వెల్లడించారు. ‘నాడు-నేడు’ పనులపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి
మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంపై ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ
సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల నుంచి సూచనలు తీసుకోవాలని
చెప్పారు.
0 Komentar