AP: జూలై 1వ తేదీ నుంచి పాఠశాల పని విధివిధానాలపై పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు
విడుదల
* జూలై 1వ
తేదీ నుంచి అందరూ ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలి.
* ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలలో రోజు మార్చి రోజు ఉపాధ్యాయులు హాజరు కావాలి.
* ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు 50% మంది ఉపాధ్యాయులు హాజరు కావాలి.
Memo.No. 1441536/Prog.II/A1/2021
Dated: 30/06/2021
Sub: School Education – COVID-19 pandemic
– Academic year 2021-22 – Preparation of School Preparedness Plan and teaching –
learning process for the Academic year 2021-22 – Certain instructions - Issued
0 Komentar