APVVP Recruitment 2021 – Apply Online
for 453 Civil Assistant Surgeon Specialists Vacancies
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో సుమారు 453 స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.
జూన్ 14న ఉదయం 10 గంటల నుంచి జూన్ 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకూ అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని
ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనరు వినోద్ కుమార్ తెలిపారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14-06-2021
దరఖాస్తులకు చివరి తేదీ: 28-06- 2021
0 Komentar