BECIL Recruitment 2021: Notification Out
for 103 Vacancies
బీఈసీఐఎల్-ఏఏఐ కార్గో లాజిస్టిక్
లో 103 ఉద్యోగాలు
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార
మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్
(బీఈసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్గో లాజిస్టిక్ & అల్లెడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 103
1) హ్యాండీమెన్/ లోడర్
(అస్కిల్డ్): 73
పని ప్రదేశాలు: అమృత్ సర్, ఇండోర్,
రాజమండ్రి, దెహ్రాదూన్, తిరుపతి.
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
స్థానిక భాషతో పాటు హిందీ తెలిసి ఉండాలి. కార్గో హ్యాండ్లింగ్ లో ఏడాది అనుభవం
ఉండాలి.
వయసు: 45
ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకి రూ.14014 చెల్లిస్తారు.
2) సూపర్‌వైజర్: 26
పని ప్రదేశం: అమృత్ సర్, ఇండోర్,
రాజమండ్రి, డెహ్రాడూన్, తిరుపతి.
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 30
ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.18564 వరకు చెల్లిస్తారు.
3) సీనియర్ సూపర్‌వైజర్: 04
పని ప్రదేశం: అమృత్సర్, ఇండోర్,
దెహ్రాదూన్.
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 35
ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.20384 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: నిబంధనలకు అనుగుణంగా
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021.
0 Komentar