Central Govt Employees to Get 15 Days
Casual Leave If Parents Test COVID-19 Positive
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఎవరైనా
కరోనా బారిన పడితే 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు
* ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడితే 15 రోజుల ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
* ప్రత్యేక సెలవు దినాలు ముగిసిన తరువాత కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, వారు డిశ్చార్జ్ అయ్యే వరకు సెలవులు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సూచించింది.
* ఉద్యోగికే కరోనా సోకితే హోం ఐసోలేషన్
లో ఉండేందుకు 20 రోజుల వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది.
0 Komentar