CoviSelf Rapid Antigen Self-Test Kit Available
Now - Price and How to Use Details Here
కోవిసెల్ఫ్: అందుబాటులోకి కోవిసెల్ఫ్ రాపిడ్
యాంటిజెన్ సెల్ఫ్ టెస్ట్ కిట్ - ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకునే విధానం ఇదే
ఇంట్లోనే కరోనా టెస్టు
నిర్వహించుకొనేలా పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ కోవిసెల్ఫ్ కిట్లను తయారు చేసిన
విషయం తెలిసిందే. ఐసీఎంఆర్ అనుమతించిన ఈ టెస్టు కిట్ల ధరను రూ. 250గా నిర్ణయించారు.
ఈ కిట్ల ఆధారంగా పరీక్షించుకున్న
వారు వేరే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో
సూచించింది. కరోనా లక్షణాలున్నవారు మాత్రమే ఈ కిట్‌ను వినియోగించాలని తెలిపింది.
కరోనా పాజిటివ్ వచ్చిన వారు
వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఇది
ఉపయోగపడుతుందన్నారు.
కోవిసెల్ఫ్ రాపిడ్ యాంటిజెన్
సెల్ఫ్ టెస్ట్ కిట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో
కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. COVID-19 కోసం ఇది ICMR-
ఆమోదించిన స్వీయ-పరీక్ష కిట్. స్వీయ-పరీక్ష కిట్ ఉపయోగించడం చాలా
సులభం మరియు ఫలితం కేవలం 10-15 నిమిషాల లో తెలుస్తుంది. వెబ్సైట్
లో ఉన్న మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
WEBSITE
(Download APP from Website)
0 Komentar