Creation of Joint Collector Post in each
of the district to monitor “NAVARATNALU – PEDALANDARIKI ILLU”
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మరో జాయింట్ కలెక్టర్ పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రాష్ట్ర వ్యాప్తంగా 13
జిల్లాల్లో మరో జాయింట్ కలెక్టర్ పోస్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. 'జాయింట్ కలెక్టర్ హౌసింగ్' పేరుతో కొత్త పోస్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వీరికి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకాల అమలు బాధ్యత అప్పగించనుంది. 2 దశల్లో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలని సూచించింది.
IAS – Creation of the post of Joint Collector, Housing (JC – H) in each of the district to monitor Government’s flagship program of “NAVARATNALU – PEDALANDARIKI ILLU” – Orders – Issued.
G.O.MS.No. 55 Dated: 02-06-2021.
0 Komentar