Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Dearness Allowance to State Government Employees from 1st July 2018 – Sanctioned – Amendment

 

Dearness Allowance to State Government Employees from 1st July 2018 – Sanctioned – Amendment

* జూన్ 30 వరకు రిటైరయ్యే వారికీ నగదు ప్రయోజనం

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2018 జులై నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం ఉత్తర్వుల్లో సవరణ చేసింది.

* 2021 జూన్ 30 వరకు పదవీ విరమణ చేసే వారికి కూడా నగదు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు.

* 2018 జులై ఒకటి నుంచి 2020 డిసెంబర్ 31 మధ్య పదవీ విరమణ చేసే వారికి నగదు చెల్లింపులకు గతంలో అవకాశం ఇచ్చారు.

* ప్రస్తుతం అది 2021 జూన్ 30 వరకు కూడా పదవీ విరమణ చేసే వారికీ అవకాశం కల్పించనున్నారు.

Allowances – Dearness Allowance – Dearness Allowance to State Government Employees from 1st July 2018 – Sanctioned – Amendment - Orders – Issued.

G.O.MS.No. 38 Dated: 13-06-2021.

కరువు భత్యం సవరణ గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 👇

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags