DRDO Released Guidelines on How and when
to use DRDO's anti-Covid drug 2-DG
2డీజీ ఔషధ వినియోగంపై డీఆర్‌డీవో మార్గదర్శకాలు
విడుదల
* 2డీజీ ఔషధ వినియోగంపై డీఆర్‌డీవో మార్గదర్శకాలు
విడుదల చేసింది.
* కొవిడ్ చికిత్సలో 2 డీజీ ఔషధాన్ని
ఇష్టారీతిగా వాడొద్దని, వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని
సూచించింది.
* మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి
వాడవచ్చని వెల్లడించింది.
* ప్రస్తుతం ఉన్న చికిత్సకు
అనుబంధంగానే 2డీజీ వాడాలని డీఆర్‌డీవో పేర్కొంది.
* వైద్యుల గరిష్టంగా 10 రోజులలోపు
2డీజీని సూచించాలని తెలిపింది.
* గర్భిణీలు, బాలింతలు,
18 ఏళ్లలోపు వారికి వాడొద్దని సూచించింది.
* మధుమేహం, తీవ్ర
గుండె జబ్బులు ఉన్నవారిపై 2డీజీ పరీక్షించలేదని తెలిపింది.
* 2డీజీఔషధం కోసం 2DG@drreddys.com కు మెయిల్ చేయాలని డీఆర్‌డీవో వివరించింది.
0 Komentar