Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC -2008 – Appointment of 2193 candidates to the post of SGTs on contract basis with Minimum Time Scale (MTS) - Orders

 

DSC -2008 – Appointment of 2193 candidates to the post of SGTs on contract basis with Minimum Time Scale (MTS) - Orders

Change of selection లో నష్ఠపోయిన DSC 2008 SGT లకు Contract Basis లో ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ G.O No 39 St 21.6.2021 ద్వారా ఆదేశాలు జారీ చేయబడినవి.

దీని ప్రకారం.

2193 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు నియామకాల నిబంధనలు SGT వేతనం స్కేలు లో మినిమం పే వేతనం గా ఇవ్వబడును.

Without Security గా 60ఏళ్ళ వయస్సు వరకు పని చేయవచ్చును.

రాబోయే DSC కు నిర్ణయించిన అర్హతలు 2 ఏళ్ళలో పొందాలి.

2193 నియామకాల పోను, రాబోయే DSC లో ఖాళీలు తగ్గించి నియామకాలు చేపట్టబడును.

ఈ కాంట్రాక్టు టీచర్లు ఇతర కాంట్రాక్టు టీచర్లువలె వేతన లాభాలకు అర్హులు, రెగ్యులర్ టీచర్ల‌ Benefits కొరకు claim చేయరాదు.

CSE AP వారు తగు తదుపరి చర్యలు చేపడతారు.

School Education Department - DSC -2008 – Appointment of 2193 candidates who were affected due to change in selection pattern for appointment to the post of SGTs, as Secondary Grade Teachers on contract basis with Minimum Time Scale (MTS) with terms and conditions as applicable to contract employees - Orders - Issued.

G.O.MS.No. 39 Dated: 21-06-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags