Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EPFO Extends Deadline for Mandatory UAN-Aadhaar Linking to September 1

 

EPFO Extends Deadline for Mandatory UAN-Aadhaar Linking to September 1

పీఎఫ్-ఆధార్ అనుసంధానం గడువు సెప్టెంబరు 1 వరకు పొడిగింపు  

ఉద్యోగుల సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్)లను ఆధార్‌ తో  అనుసంధానించి రిటర్న్ దాఖలు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచాలని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) నిర్ణయించింది. మొదటి గడువు ఈ నెల ఒకటిన ముగిసిపోయింది. దీనిని ఈ ఏడాది సెప్టెంబరు 1 వరకు పెంచుతున్నట్లు ఈపీఎఫ్ వో తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags