Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Gratuity Calculation Method

 

Gratuity Calculation Method

గ్రాట్యుటీ లెక్కింపు విధానము

🔷మినిమం సర్వీస్-5 సంవత్సరాలు.

🔷1year లోపు expire అయితే 3 ఇయర్స్ ఇస్తారు.

🔷Above 1 ఇయర్-5 ఇయర్స్ ఇస్తారు. 

🔷5 ఇయర్స్ లోపు-9 ఇయర్స్ ఇస్తారు.

🔷Above 5 ఇయర్స్-18 ఇయర్స్ ఇస్తారు.


Calculation: 

🔷Gratuity =last basic pay+DA×1/4×అర్ధ సంవత్సర సర్వీసు యూనిట్లు.                

🔷Ex:30సం రిటైర్‌మెంట్.  26300+20487+1/4×   60=46787×15=701805-00.

Note:

🔷3 నెలలు దాటి 9 నెలల లోపు ఉంటే ఒక అర్ధ సంవత్సర యూనిట్.

🔷Above 9 నెలల నుంచి 11నెలలు =1సంవత్సర యూనిట్.                         

🔷సంవత్సరమునకు 2 యూనిట్లు.


Example:

🔷30 సంవత్సరముల 4 నెలలు= 60+1=61యూనిట్లు.

🔷28 సంవత్సరముల 10 నెలలు= 56+2=58యూనిట్లు.

🔷Maximum=12లక్షలు

🔷Pension బెనిఫిట్ లో పైసా వచ్చినా రూపాయిగా లెక్కించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags