Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to Include Your Passport Number in Your Vaccination Certificate? – Details Here

 

How to Include Your Passport Number in Your Vaccination Certificate – Details Here

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో పాస్ పోర్ట్ నెంబరును నమోదు కు అవకాశం – వివరాలు ఇవే

కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన్ వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. మీరు ఆన్ లైన్ లోనే ఇంట్లో నుంచే వివరాలను నమోదు చేయవచ్చు. కోవిన్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ విదేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. "ఇప్పుడు మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో మీ పాస్ పోర్ట్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు" అని ఆరోగ్య సేతు యాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది.


కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి.

"Raise a Issue" అనే ఆప్షన్ ఎంచుకోండి.

ఇప్పుడు "పాస్ పోర్ట్" ఆప్షన్ నొక్కి డ్రాప్ డౌన్ మెనూలో 'Person'ని ఎంచుకోండి.

మీ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేసి వివరాలను సమర్పించండి.

ఇప్పుడు మీరు కొత్త సర్టిఫికేట్ ని సెకండ్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు . 

Previous
Next Post »
0 Komentar

Google Tags