How to Link Aadhaar with EPF Account –How to know the Aadhaar number linked with a PF account?
పీఎఫ్ యూఏఎన్ నెంబర్ ను ఆధార్‌తో
లింకు చేసుకోండి ఇలా -
జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఏఎన్ నెంబర్ లింకు గడువును తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ తో లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN) ఆధార్‌తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి
ఇలా?
Step 1: అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
Step 2: ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి.
Step 3: 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి.
Step 4: మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్'
మీద క్లిక్ చేయండి.
Step 5: దీని తర్వాత,
మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై చేస్తుంది.
మీ సంస్థ, యుఐడీఎఐ ద్వారా మీ కెవైసీ డాక్యుమెంట్ విజయవంతంగా ఆమోదించిన తర్వాత, ఈపీఎఫ్ ఖాతా ఆధార్ కార్డుకు లింక్ చేయబడుతుంది.
PF ఖాతాతో ఆధార్ లింక్
చేయబడినదా లేదా ఎలా తెలుసుకోవాలి?
How to know the Aadhaar number linked
with a PF account?
To know if your Aadhaar Number is linked to your PF account, you need to follow the steps mentioned below:
Step 1: Visit
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/
Step 2: Enter your UAN and Password to
login
Step 3: Now, the Member homepage will
open; find Aadhaar from the details mentioned on the page.
Step 4: If you see the “Verified (DEMOGRAPHIC)” against your Aadhaar Number, it means your Aadhaar is linked to your EPF account and verified by UIDAI
0 Komentar