Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IAF AFCAT 2021: Recruitment for 334 Vacancies Begins

 

IAF AFCAT 2021: Recruitment for 334 Vacancies Begins

ఐఏఎఫ్-ఏఎఫ్ క్యాట్-2021: 334 పోస్టులకు ప్రకటన విడుదల - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

భారత వైమానిక దళం పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ (ఏ‌ఎఫ్ క్యాట్) ప్రకటన విడుదలైంది.

ప్రతి ఏడాది  మే/జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది.

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ (ఏఎఫెక్యాట్-2/ 2021)

మొత్తం ఖాళీలు: 334

1) ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ

బ్రాంచులు-ఖాళీలు: ఫ్లయింగ్-96, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)-137, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)-73

2) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

బ్రాంచ్: ఫ్లయింగ్

3) మెటీయోరాలజీ ఎంట్రీ

బ్రాంచ్-ఖాళీలు: మెటీయోరాలజీ-28

వయసు: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు జులై 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు, మిగిలినవాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. మిగతా ఎంట్రీలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2021.

దరఖాస్తుకు చివరి తేది: 30.06.2021.

WEBSITE

REGISTER AND APPLY FOR AFCAT 02/2021

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags