IBPS RRB Recruitment 2021: Apply for
10447 CRP Officer and Office Assistant Posts
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ: 10,447 ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు – అప్లై చెయ్యండి ఇలా
ఐబీపీఎస్ (IBPS) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీజినల్
రూరల్ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కామర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-ఎక్స్ (సీఆర్‌పీ)
ద్వారా 10,447 ఆఫీసర్లు, ఆఫీస్
అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు
ప్రక్రియ జూన్ 8 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 28 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 10,447
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
- 5096
ఆఫీసర్ స్కేల్-1 - 4119
ఆఫీసర్ స్కేల్-2 (అగ్రికల్చర్ ఆఫీసర్) - 25
ఆఫీసర్ స్కేల్-2 (మార్కెటింగ్ ఆఫీసర్) - 43
ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ మేనేజర్) - 10
ఆఫీసర్ స్కేల్-2 (లా) - 27
ఆఫీసర్ స్కేల్-2 (సీఏ) - 32
ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ) - 59
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) - 905
ఆఫీసర్ స్కేల్- 3 - 151
ముఖ్య సమాచారం:
విద్యార్హత: పోస్టులను బట్టి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ,
సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్
(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్) ద్వారా.. అలాగే సూచించిన కొన్ని
పోస్టులకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలివే:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్
8,
2021
దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2021
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175, మిగిలిన
వారికి రూ.850 గా ఖరారు చేశారు.
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2021
మెయిన్ ఎగ్జామ్: సెప్టెంబర్/
అక్టోబర్, 2021
0 Komentar