Inclusion of “(MIS-C)” under Aarogyasri
Scheme to treat the children suffering with MIS-C (Multisystem Inflammatory Syndrome
in Children)
AP: ఆరోగ్య శ్రీ పరిధిలోకి చిన్నారులకు
సంక్రమించే 'మిస్-సి' చికిత్స
కొవిడ్ కారణంగా చిన్నారులకు
సంక్రమించే మిస్-సి చికిత్సను ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫార్సులతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వ్యాధి తీవ్రత
ఆధారంగా చికిత్స ఖర్చును నిర్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తీవ్రత ఎక్కువగా ఉంటే ఖర్చును రూ. 77,533గా, అదనంగా వెంటిలేటర్ కోసం రూ.25 వేలు, తక్కువస్థాయి చికిత్స ఖర్చు రూ.62,533గా, మధ్యస్థాయి చికిత్స ఖర్చు రూ.42,533గా, స్వల్పస్థాయి అస్వస్థతకు ఖర్చు రూ.42,183గా నిర్ధరించింది. అదనంగా వాడే టీకా ఖర్చు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
HM&FW Dept.- Inclusion of new
procedures of “Multisystem Inflammatory Syndrome in Children (MIS-C)” under
Aarogyasri Scheme to treat the children suffering with Multisystem inflammatory
syndrome – Orders – Issued.
G.O.MS.No. 67 Dated: 29-06-2021.
0 Komentar