Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MoRTH Proposes Waiving off Registration and Renewing Charges for Electric Vehicles

 

MoRTH Proposes Waiving off Registration and Renewing Charges for Electric Vehicles

విద్యుత్తు వాహనాలకు ఫీజుల మినహాయింపు - ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ, రెన్యూవల్, న్యూ రిజిస్టేషన్ మార్క్ ఫీజును మినహాయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను తాజాగా జారీ చేసింది. దీనిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే వారు 30 రోజుల్లో కేంద్ర రహదారి రవాణా శాఖ సంయుక్త కార్యదర్శికి పంపవచ్చని పేర్కొంది. అదేవిధంగా comments-morth@gov.in అన్న మెయిలకు పంపవచ్చని సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags