Municipal Merging Teachers Should Attend
to Transfer Counselling
Rc.No.13029/11/2021-EST3
Dated:15/06/2021
Sub: School Education Certain court
cases filed by the teachers working in MPP/ZPP Schools in the limits of
Municipal Corporation/Municipalities to continue them in the same schools -
Dismissal of WPs by the Hon'ble High Court - Certain Instructions – Issued.
మున్సిపల్ ప్రాంతాలలో విధులు
నిర్వహిస్తూ ఆ పాఠశాలలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తయినప్పటికీ,
కోర్టు కేసుల కారణంగా గత బదిలీల కౌన్సెలింగ్ లో బదిలీ కాకుండా
కొందరు ఉపాధ్యాయులు దాఖలు చేసిన కేసు హైకోర్టు కొట్టి వేసినందున, గత కౌన్సిలింగ్లో మిగిలి ఉన్నటువంటి సింగిల్ స్కూల్స్/టీచర్లు లేని
స్కూల్స్ కేటగిరీ 3, 4 ఖాళీలలో ఈ నెల 16వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ లోపు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయవలసిందిగా పాఠశాల విద్యా
సంచాలకులు ఆదేశాలు
0 Komentar