National Awards to Teachers 2021
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు కేంద్ర
విద్యా శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పాఠశాల విద్యా రంగంలో నాణ్యత ప్రమాణాలను
పెంచేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు
ప్రకటించింది. జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర
కమిటీల వడపోత అనంతరం జాతీయ స్థాయి జ్యూరీ తుది జాబితాను ప్రకటిస్తుందని కేంద్ర
విద్యా శాఖ పేర్కొంది. జూన్ 1 నుంచి జూన్ 20 30వ తేదీ వరకు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని
సూచించింది.
1st June to 30th June 2021
Opening of web-portal for inviting
online applications and self-nomination by teachers
01st July 2021 to 15th July 2021
District Selection Committee nominations
to be forwarded to the State Selection Committee through online portal
16th July 2021 to 30th July 2021
State Selection Committee/ Organization
Selection Committee shortlist to be forwarded to Independent National Jury
2nd August 2021
Intimation to be issued by MoE to all
the shortlisted candidates to make presentations before the National Jury (either
in physical mode at NCERT like normal years or through online like in 2020
depending on Covid situation) (maximum 154 candidates as per extent guidelines)
5th Aug to 16th August 2021
Selection process by Jury
6th August 2021
Finalization of names by Independent
National Jury
18th August 2021
Intimation to selected candidates after
approval of Hon’ble Shiksha Mantri
4th & 5th September 2021
Rehearsal and Award function
0 Komentar