NCL Apprentice Recruitment 2021: Apply for 1500 Apprentice Vacancies
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1500 అప్రెంటిస్ జాబ్స్ - ముఖ్యమైన వివరాలు ఇవే
కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ
సంస్థ,
మధ్యప్రదేశ్ (సింగ్రౌలి)లోని నార్నర్న్ కోల్ ఫీల్డ్స్ (ఎన్‌సీఎల్)
వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న 1500 అప్రెంటిస్ పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎనిమిది, పదోతరగతి
ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అర్హత,
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జులై 9 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://nclcil.in/
వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1500
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్)-
100
ఫిట్టర్- 800
ఎలక్ట్రీషియన్- 500
మోటార్ మెకానిక్- 100
ముఖ్య సమాచారం:
అర్హత: ఎనిమిది, పదోతరగతి
ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
వయసు: 2021 జూన్ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 09, 2021
0 Komentar