Powergrid PGCIL Recruitment 2021 for
Diploma Trainees
పవర్ గ్రిడ్ లో డిప్లొమా ట్రెయినీల ఖాళీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్
గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్
ట్రాన్స్ మిషన్ సిస్టం (జమ్మూ & లద్దాక్ రీజియన్లలో)
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 42
1) డిప్లొమా ట్రెయినీ
(ఎలక్ట్రికల్): 23
2) డిప్లొమా ట్రెయినీ
(ఎలక్ట్రికల్) లబ్దిక్ రీజియన్: 09
3) డిప్లొమా ట్రెయినీ
(ఎలక్ట్రికల్) కాశ్మీర్ రీజియన్: 05
4) డిప్లొమా ట్రెయినీ
(సివిల్): 03
5) డిప్లొమా ట్రెయినీ
(సివిల్) లద్దాక్ రీజియన్: 02
సబ్జెక్టులు: ఎలక్ట్రికల్, సివిల్
అర్హత: కనీసం 10% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యులర్ ఇంజినీరింగ్
డిప్లొమా ఉత్తీర్ణత. డిప్లొమా అర్హత లేకుండా బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ వంటి
అర్హతలు ఉన్నా పరిగణనలోకి తీసుకోరు.
వయసు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష
ఆబ్జెక్టివ్ టైప్ పద్దతిలో ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. ఇందులో
పార్ట్-1
120 ప్రశ్నలు టెక్నికల్ నాలెడ్జ్! ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి.
పార్ట్-2లో సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలు వొకాబులరీ, వర్బల్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ,
డేటా సఫిషియన్సీ అండ్ ఇంటర్ ప్రిటేషన్, న్యూమరికల్
ఎబిలిటీ విభాగాల నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు,
నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు
కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 14.06.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 12.07.2021.
0 Komentar