RINL Vizag Steel Recruitment 2021: Apply
for 319 Trade Apprentice Posts
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 319 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్ఎస్ఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్
ప్లాంట్ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 319
ట్రేడ్ అప్రెంటిషిప్
విభాగాలు: ఫిట్టర్, టర్నర్,
మెషినిస్ట్, వెల్డర్, ఎలక్టీషియన్,
మెకానిక్ డీజిల్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ తదితరాలు.
1. ఫిట్టర్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 75
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8050.
2. టర్నర్: ఐటీఐ ఉత్తీర్ణత.
ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 10
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8050.
3. మెషినిస్ట్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 20
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది. స్టైపెండ్:
నెలకు రూ.8050.
4. వెల్డర్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 40
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7700.
5. మిషిన్ టూల్
మెయింటనెన్స్: ఐటీఐ ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 20
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది. స్టైపెండ్:
నెలకు రూ.8050.
6. ఎలక్ట్రిషియన్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎస్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 60
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8050.
7. కార్పెంటర్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 20
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7700.
8. ఏసీ మెకానిక్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 14
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8050.
9. డీజిల్ మెకానిక్: ఐటీఐ
ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 30
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7700.
10. కంప్యూటర్ ఆపరేటర్:
ఐటీఐ ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఖాళీలు: 30
వయసు: 25
ఏళ్లు మించకూడదు.
కాలవ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.7700.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత
పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం 150 మార్కులకు 120 నిమిషాలతో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 17.07.2021
0 Komentar